Surprise Me!

Parvathipuram Manyam district: ఏనుగుల గుంపు వస్తుంది జాగ్రత్త..! | Oneindia Telugu

2025-10-20 28 Dailymotion

Parvathipuram Manyam district.
Villagers are panicking due to the arrival of wild elephants in the Komarada mandal of Parvathipuram Manyam district.
A group of wild elephants made a stir this morning in the middle of the Vikrampuram – Uncle’s migration. The elephants destroyed the stone plaque and the village signboard at the entrance of the village and also caused extensive damage to the nearby crop fields. Farmers are in deep distress due to this incident. It is worth remembering that last week too, a group of wild elephants broke out in the Jaggampet and Nandigama areas of the same mandal. At that time too, the farmers faced huge losses as they destroyed the crop fields.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పరిధిలో అడవి ఏనుగుల ఆగమనం తో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
విక్రాంపురం – అంకుళ్లవలస మధ్యలో ఈరోజు ఉదయం అడవి ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. గ్రామ ప్రవేశద్వారం వద్ద ఉన్న శిలాఫలకం, గ్రామ సూచిక బోర్డును గజరాజులు ధ్వంసం చేయగా, సమీపంలోని పంట పొలాల్లో కూడా విస్తృతంగా నష్టం కలిగించారు. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక గత వారం కూడా ఇదే మండలం పరిధిలోని జగ్గంపేట, నందిగామ ప్రాంతాల్లో అడవి ఏనుగుల గుంపు విరుచుకుపడిన విషయం గుర్తుండేలా ఉంది. ఆ సమయంలో కూడా పంట పొలాలను ధ్వంసం చేయడంతో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు.
#elephant
#parvathipurammanyam
#komarada

Also Read

వైరల్ వీడియో: ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా.. ఏకంగా ఏనుగునే.. :: https://telugu.oneindia.com/news/india/elephant-agony-in-medinipur-mob-pulls-tail-and-hurls-stones-in-shocking-viral-video-456077.html?ref=DMDesc

5వేలకు పైగా ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-technology-saved-5-thousand-above-elephants-in-tamilandu-forests-near-railway-tracks-441905.html?ref=DMDesc

ఏపీలో భక్తులపై ఏనుగుల పంజా-ముగ్గురి మృతి, మరో ఇద్దరు-10 లక్షల ఎక్స్ గ్రేషియా.! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/elephants-kill-three-devotees-in-annamayya-district-in-ap-two-injured-10-lakhs-exgratia-announced-426303.html?ref=DMDesc

Buy Now on CodeCanyon